Ponguleti: ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్‌ను కూకటివేళ్లతో పెకిలించేస్తాం
Ponguleti: కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్న పొంగులేటి
Ponguleti: ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్‌ను కూకటివేళ్లతో పెకిలించేస్తాం
Ponguleti Srinivas: ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్‌ను కూకటివేళ్లతో పెకిలించేస్తామన్నారు మాజీ ఎంపీ పొంగులేటి. గడీల పాలనకు చరమగీతం పాడే రోజులు ఆసన్నమయ్యాయన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని స్పష్టం చేశారు. ఎన్నికలయ్యే వరకు మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతాయని అనుచరులతో చెప్పిన పొంగులేటి.. అన్నీ భరించి పోరాడాలని పిలుపునిచ్చారు.