Gandhi Bhavan: గాంధీభవన్‌లో ఉగాది పండుగ వేడుకలు

Gandhi Bhavan: పంచాంగ శ్రవణం నిర్వహించిన పండితులు

Update: 2024-04-09 09:18 GMT

Gandhi Bhavan: గాంధీభవన్‌లో ఉగాది పండుగ వేడుకలు

Gandhi Bhavan: క్రోధి నామ సంవత్సర సందర్భంగా గాంధీభవన్‌లో ఉగాది పండుగ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిష్య పండితులు పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు.

Tags:    

Similar News