తెలంగాణలో రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

Telangana: ద్రోణి కారణంగా తేలికపాటి వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ

Update: 2022-06-21 08:40 GMT

తెలంగాణలో రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

Telangana: రాష్టంలో రానున్న2, 3 రోజుల్లో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయన్నారు వాతావరణ శాఖ అధికారిణి నాగరత్నం. తెలంగాణలో రుతుపవనాలు చాలా చురుకుగా కదులుతున్నాయని..ఈ ఏడాది అత్యధికంగా వర్షాలు పడతాయని అన్నారు. ఉపరితల ద్రోణి ప్రభావం కారణంగా తెలికపాటిగా వర్షాలు కురుస్తాయంటున్న వాతావరణ శాఖ అధికారి నాగరత్నం.

Tags:    

Similar News