TSRTC: ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త

TSRTC: ఉచితంగా పరీక్షా కేంద్రానికి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటు...

Update: 2021-10-24 05:38 GMT

TSRTC: ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త

TSRTC: ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త తెలిపింది. బస్ పాస్ సౌకర్యం కలిగిన విద్యార్థులు హాల్ టికెట్ చూపించి.. ఉచితంగా పరీక్షా కేంద్రానికి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. రూట్ పాస్‌లు ఉన్న విద్యార్థులు కూడా.. ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News