TSRTC: తెలంగాణ-మహారాష్ట్ర మధ్య సర్వీసులు నిలిపివేసిన TSRTC
TSRTC: బీసీ రిజర్వేషన్లపై కొన్ని రోజులుగా మహారాష్ట్రలో కొనసాగుతున్న ఉద్యమం
TSRTC: తెలంగాణ-మహారాష్ట్ర మధ్య సర్వీసులు నిలిపివేసిన TSRTC
TSRTC: తెలంగాణ-మహారాష్ట్ర మధ్య TSRTC సర్వీసులు నిలిపివేసింది. బీసీ రిజర్వేషన్లపై కొన్ని రోజులుగా మహారాష్ట్రలో మరాఠాల ఉద్యమం కొనసాగుతోంది. నిరసనలు ఉద్రిక్తతకు దారితీయడంతో ముందు జాగ్రత్తగా సర్వీసులు నిలిపివేస్తున్నట్లు TSRTC ప్రకటించింది. బోధన్ సహా మహారాష్ట్ర సరిహద్దులోని డిపోల నుంచి TSRTC సర్వీసులను రద్దు చేసింది.