TS High Court: మునుగోడులో ఓటర్ల నమోదుపై టీఎస్‌ హైకోర్టులో విచారణ

TS High Court: ఓటర్ల జాబితా నివేదికను సమర్పించాలని ఈసీకి హైకోర్టు ఆదేశం

Update: 2022-10-13 08:11 GMT

TS High Court: మునుగోడులో ఓటర్ల నమోదుపై టీఎస్‌ హైకోర్టులో విచారణ

TS High Court: మునుగోడులో ఓటర్ల నమోదుపై టీఎస్‌ హైకోర్టులో విచారణ జరిగింది. ఓటర్ల జాబితా నివేదికను సమర్పించాలని ఎన్నికల సంఘాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది టీఎస్‌ హైకోర్టు

Tags:    

Similar News