బాలుడిని బలి తీసుకున్న దాగుడుమూతల ఆట
*పత్తి కుప్పలో దాక్కుని ఊపిరాడక బాలుడు మృతి
బాలుడిని బలి తీసుకున్న దాగుడుమూతల ఆట
Komaram Bheem: కొమురం భీం జిల్లాలో విషాదం నెలకొంది. కౌటాల మండలం కన్నెపల్లిలో దాగుడుమూతల ఆట బాలుడిని బలి తీసుకుంది. ఇంట్లో పత్తి కుప్పలో దాక్కునే ప్రయత్నంలో ఊపిరాడక బాలుడు మృతి చెందాడు. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.