Telangana Elections: తనిఖీలు ముమ్మరం.. రాష్ట్ర వ్యాప్తంగా పట్టుబడ్డ రూ.724 కోట్ల నగదు
Telangana Elections: హైదరాబాద్‌లో అడుగడుగునా పోలీసుల తనిఖీలు
Telangana Elections: తనిఖీలు ముమ్మరం.. రాష్ట్ర వ్యాప్తంగా పట్టుబడ్డ రూ.724 కోట్ల నగదు
Telangana Elections: తెలంగాణలో ఎన్నికల వేళ భారీగా డబ్బు పట్టుబడుతుంది. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలతో పాటు జిల్లాల పరిధిలో బర్డర్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో అడుగడుగునా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల్లో పట్టుబడ్డ సొత్తు 724కోట్లు దాటింది. పోలింగ్ సమీపిస్తున్న వేళా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.