YS Sharmila: ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వైఎస్ షర్మిల టూర్
YS Sharmila: ఉదయం లోటస్‌పాండ్ నుంచి బయల్దేరనున్న షర్మిల
YS Sharmila: తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇవాళ వైఎస్ షర్మిల పర్యటించనున్నారు. ఉదయం షర్మిల లోటస్‌పాండ్ నుంచి బయలుదేరి వెళ్లనున్నారు. జిల్లాలో ఇటీవల కరోనా బారినపడి మరణించిన పలువురి కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. అనంతరం చేనేత కార్మికులతో సమావేశమై... వారి కష్టాలపై చర్చించనున్నారు.