Rain: మరో మూడు రోజులు భారీ వర్షాలు.. 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
Rain: పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
Rain: మరో మూడు రోజులు భారీ వర్షాలు.. 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
Rain: నేడు బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. తెలంగాణ మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. వాతావరణ శాఖ 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ఏపీకి ఐదు రోజుల పాటు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణకోస్తా, రాయలసీమలో ఈనెల 7 వరకు వర్షాలు,.. ఉత్తరాంధ్ర, యనాంలో ఈనెల 8 వరకు వర్షాలు పడే అశకాశం ఉందని అధికారులు తెలిపారు.