Sridhar Babu: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసింది
Sridhar Babu: మేం స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం
Sridhar Babu: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసింది
Sridhar Babu: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. తాము అధికారంలోకి వచ్చినప్పటినుంచి 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. గత ప్రభుత్వం ఉద్యోగాలు లేకుండా చేస్తే..తాము స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉమ్మడి జిల్లాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా 10వేల ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. జోగులాంబ అమ్మవారిని శ్రీధర్‌బాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.