Hanamkonda: హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ముందు ఉద్రిక్తత.. చనిపోయిన వ్యక్తికి ట్రీట్‌మెంట్ చేసి..

Hanamkonda: చనిపోయిన వ్యక్తిని హైదరాబాద్ తరలించారని బంధువుల ఆరోపణ

Update: 2023-08-07 10:28 GMT

Hanamkonda: హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ముందు ఉద్రిక్తత.. చనిపోయిన వ్యక్తికి ట్రీట్‌మెంట్ చేసి..

Hanamkonda: హన్మకొండలోని చక్రవర్తి ఆస్పత్రి ముందు ఉద్రిక్తత నెలకొంది. చనిపోయిన వ్యక్తికి ట్రిట్‌మెంట్ చేసి హైదరాబాద్ తరలించాలని సూచించారని మృతుడి బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. ఐనవోలు మండలం ఫున్నెలు గ్రామానికి చెందిన వ్యక్తి కిడ్నీ సమస్యతో చక్రవర్తి ఆస్పత్రిలో చేరాడు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలించాలని వైద్యులు సూచించారు. అయితే చనిపోయిన వ్యక్తిని సిరియస్‌గా ఉన్నాడని చెప్పి హైదరాబాద్ తరలించారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రిపై దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు.

Tags:    

Similar News