Mahbubnagar: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఉద్రిక్తత
Mahbubnagar: చట్టసభల్లో ఎస్సి వర్గీకరణను అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్
Mahbubnagar: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఉద్రిక్తత
Mahbubnagar: మహబూబ్‌నగర్‌లో బీజేపి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉద్రిక్తతంగా మారింది. చట్టసభల్లో ఎస్సి వర్గీకరణను అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. కార్యాలయం లోపలికి చొచ్చుకొని వచ్చేందుకు ప్రయత్నించగా బీజేపీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో కర్రలతో దాడులకు పాల్పడ్డారు.