Harish Rao: 42 పేజీలు బుక్ ఇచ్చి.. నాలుగు నిమిషాలు కాలేదు.. అప్పుడే చర్చ
Harish Rao: సభ్యుల హక్కుల పరిరక్షణకు హరీష్‌రావు డిమాండ్
Harish Rao: 42 పేజీలు బుక్ ఇచ్చి.. నాలుగు నిమిషాలు కాలేదు.. అప్పుడే చర్చ
Harish Rao: అసెంబ్లీలో సర్కార్ ఆర్థిక పరిస్థితిపై విడుదల చేసిన శ్వేతపత్రంపై మాజీ ఆర్థిక మంత్రి హరీష్‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. 42పేజీల శ్వేత పత్రం ఇప్పుడే విడుదల చేసి అప్పుడే మాట్లాడమంటే ఎలా ఒకరోజు ముందుగానే సభ్యులకు ఇవ్వాలన్నారు. అదే విధంగా సభలో ప్రభుత్వ విధానాలను ఖండించడం, నిరసన తెలపడం సభ్యుల హక్కు.. ప్రతి సభ్యుడి హక్కును కాపాడాలన్నారు హరీష్ రావు.