MLA Poaching Case: సుప్రీంకోర్టులోనే తేల్చుకోవాలని ప్రభుత్వానికి స్పష్టం చేసిన న్యాయస్థానం
MLA Poaching Case: తెలంగాణ హైకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ
MLA Poaching Case: సుప్రీంకోర్టులోనే తేల్చుకోవాలని ప్రభుత్వానికి స్పష్టం చేసిన న్యాయస్థానం
MLA Poaching Case: తెలంగాణ హైకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ జరిగింది. తాము ఇచ్చిన ఉత్తర్వులపై సింగిల్ బెంచ్ విచారణకు హైకోర్టు డివిజన్ బెంచ్ నిరాకరించింది. దీనిపై సుప్రీంకోర్టులోనే తేల్చుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇప్పటికే ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగిస్తూ సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. దీనిని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది ప్రభుత్వం. అయితే వచ్చే వారం విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది.