తెలంగాణ మంత్రివర్గం భేటీ..రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు

Update: 2019-09-08 13:31 GMT

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైన తెలంగాణ క్యాబినెట్ సమావేశము. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ను అమోదం తెల‌పనున్న తెలంగాణ క్యాబినెట్.

రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం. రేపు ఉదయం 11.30 కి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం

Tags:    

Similar News