Tarun Chugh: బండి సంజయ్ అరెస్ట్, భవిష్యత్ కార్యాచరణపై చర్చ.. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేయాలని నిర్ణయం
Tarun Chugh: బీజేపీ నేతలతో ముగిసిన తరుణ్‌చుగ్ వీడియో కాన్ఫరెన్స్
Tarun Chugh: బండి సంజయ్ అరెస్ట్, భవిష్యత్ కార్యాచరణపై చర్చ.. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేయాలని నిర్ణయం
Tarun Chugh: టెన్త్ పేపర్ లీక్ ఇష్యూలో బండి సంజయ్ అరెస్ట్‌ను ఖండిస్తున్న బీజేపీ.. టీ.సర్కార్ పై పోరాటాలకు సిద్ధమైంది... తెలంగాణ బీజేపీ ఇంఛార్జ్ తరుణ్‌చుగ్...ముఖ్య నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు... బండి సంజయ్ అరెస్ట్, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు... రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం డిసైడ్ అయిన కమలనాథులు..రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిజ్ఞ కార్యక్రమాలకు చేపట్టాలన్నారు...ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్‌లకు భయపడవద్దని కార్యకర్తలను తరుణ్‌చుగ్ పిలుపునిచ్చారు.