Tarun Chugh: కేసీఆర్ కుటుంబ అహంకారం, అవినీతి నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారు
Tarun Chugh: తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావటం ఖాయం
Tarun Chugh: కేసీఆర్ కుటుంబ అహంకారం, అవినీతి నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారు
Tarun Chugh: తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావటం ఖాయమన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్. కేసీఆర్ కుటుంబ అహంకారం, అవినీతి నుంచి ప్రజలు విముక్తి కొరుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ టార్గెట్‌గా బీజేపీ పోరాడుతుందని..వచ్చే ఎన్నికల్లో బీజేపీని ప్రజలు ఆశీర్వాదిస్తారనీ తరుణ్ చుగ్ ధీమా వ్యక్తం చేశారు.