Tamilisai Soundararajan: ప్రజావాణి కార్యక్రమంతో కొత్త ప్రభుత్వం ముందుకెళ్తోంది

Tamilisai Soundararajan: బలిదానాలు చేసిన వారి త్యాగాలను గుర్తించాలి

Update: 2023-12-15 08:36 GMT

Tamilisai Soundararajan: ప్రజావాణి కార్యక్రమంతో కొత్త ప్రభుత్వం ముందుకెళ్తోంది

Tamilisai Soundararajan: తెలంగాణలో ప్రజా పాలన ప్రారంభమైందని అన్నారు గవర్నర్ తమిళిసై. ప్రజావాణి కార్యక్రమంతో కొత్త ప్రభుత్వం ముందుకెళ్తోందని ఆమె అన్నారు. ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారంటీల అమలు ప్రారంభమైందన్నారు. ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యలు, ప్రజల బాధలు ప్రజావాణి ద్వారా తీరనున్నాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త ప్రభుత్వం పాలన అందించబోతున్నట్లు తెలిపారు. బలిదానాలు చేసిన వారి త్యాగాలను గుర్తించాలని ఆమె కోరారు.

Tags:    

Similar News