Talasani: భారీ జాతీయ పతాక ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే తలసాని

Talasani: జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తలసాని

Update: 2024-01-26 07:44 GMT

Talasani: భారీ జాతీయ పతాక ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే తలసాని 

Talasani: సికింద్రాబాద్‌ వెస్ట్‌మారేడ్‌పల్లిలోని నివాసం వద్ద సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రాంగోపాల్‌పేటలో గల కొత్త ఎల్లయ్య హైస్కూల్ విద్యార్థులు భారీ జాతీయ పతాకంతో ర్యాలీ చేపట్టారు. ర్యాలీని తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.

Tags:    

Similar News