సస్పెండ్ ఎస్సై వివాహేతర సంబంధం గుట్టురట్టు

Update: 2019-11-08 06:37 GMT

సస్పెండ్ ఎస్సై వివాహేతర సంబంధం గుట్టును అతడి భార్య రట్టు చేసింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్సై గా పని చేసిన నర్సింహ బార్ షాపుల కేసులో సస్పెండ్ అయ్యాడు. హైదరాబాద్ నాచారం పరిధిలోని మల్లాపూర్ లోని ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అతడి భార్య బంధువులతో కలిసి సదరు మహిళ ఇంటికి వచ్చి నిలదీసింది. దాడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ గొడవ జరుగుతుండగా సస్పెండ్ ఎస్సై నర్సింహ మాయమయ్యాడు.

Full View 

Tags:    

Similar News