Srinivas Goud: ఇంచు భూమి కబ్జా చేసినట్టు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం
Srinivas Goud: నిరూపించకపోతే పీసీసీ పదవికి రాజీనామా చేస్తావా
Srinivas Goud: ఇంచు భూమి కబ్జా చేసినట్టు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం
Srinivas Goud: రేవంత్ రెడ్డికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ సవాల్ విసిరారు. వక్ఫ్ భూములపై రేవంత్ అబద్ధాలు మాట్లాడుతున్నారని.. ఇంచు భూమి కబ్జా చేసినట్టు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమన్నారు. రాజకీయంగా ఎదుర్కొలేక ప్రజలను రెచ్చగొట్టారని వివరించారు. బీఆర్‌ఎస్ నేతలపై ప్రతిపక్షాలు అక్కసు చూపిస్తున్నాయని శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు.