Srinivas Goud: తెలంగాణపై మోడీ విషం కక్కారు.. కోచ్ ఫ్యాక్టరీ పెట్టకుండా చిన్న రిపేర్ కంపెనీ పెట్టారు

Srinivas Goud: బీజేపీకి ఊపిరి పోసిన వరంగల్‌కు మీరు ఇచ్చిందేంటి..?

Update: 2023-07-08 13:03 GMT

Srinivas Goud: తెలంగాణపై మోడీ విషం కక్కారు.. కోచ్ ఫ్యాక్టరీ పెట్టకుండా చిన్న రిపేర్ కంపెనీ పెట్టారు

Srinivas Goud: తెలంగాణపై ప్రధాని మోడీ మరోసారి విషం కక్కారని మండిపడ్డారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఎన్నికల వేళ.. విభజన హామీలపై ప్రకటన చేస్తారని ప్రజలంతా ఆశిస్తే.. ప్రధాని మాత్రం పచ్చి అబద్దాలు మాట్లాడి వెళ్లిపోయారని మంత్రి దుయ్యబట్టారు. కోచ్ ఫ్యాక్టరీ పెట్టకుండా ఒక చిన్న రిపేర్ కంపెనీ పెట్టి తెలంగాణ ప్రజలకు మోడీ ద్రోహం చేశారని ధ్వజమెత్తారాయన..

Tags:    

Similar News