GV Ramakrishnarao: ఈటలను సొంత నేతలే పక్కన పెట్టారు
GV Ramakrishnarao: బీఆర్ఎస్‌ను బద్నాం చేసేలా ఈటల దంపతుల కామెంట్స్
GV Ramakrishnarao: ఈటలను సొంత నేతలే పక్కన పెట్టారు
GV Ramakrishnarao: ఈటల దంపతుల వ్యాఖ్యలను ఖండించారు కరీంనగర్ జిల్లా మానకొండూరు బీఆర్ఎస్ నేతలు. సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే ఈటల రాజేందర్ ఎక్కడ ఉండేవాడని ప్రశ్నించారు కనుమళ్ల విజయ. ఇక బీఆర్ఎస్‌ను బద్నాం చేసేందుకే.. తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని ఈటల కామెంట్స్ చేశారని జీవీ రామకృష్ణారావు మండిపడ్డారు. సొంత పార్టీ నేతలే పక్కన పెట్టడంతో.. ఈటల దంపతులు హత్యా రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారాయన..