Somu Veerraju: మోడీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్చుకోలేకపోతున్నారు
Somu Veerraju: కేసీఆర్‌ది కుటుంబ పార్టీ, అవినీతి పార్టీ
Somu Veerraju: మోడీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్చుకోలేకపోతున్నారు
Somu Veerraju: మోడీకి వస్తున్న ఆదరణ చూసి కేసీఆర్ ఓర్చుకోలేకపోతున్నారని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అన్నారు. కేసీఆర్‌ది కుటుంబ పార్టీ, అవినీతి పార్టీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తెలుగు ప్రజలు సహించరని అన్నారు. కేసీఆర్ గద్దె దిగే రోజు దగ్గరలోనే ఉందన్నారు సోము వీర్రాజు.