Shabbir Ali: గిరిజన తండాలు, రైతులతో కాంగ్రెస్ పార్టీ మమేకం
Shabbir Ali: భూ కుంభకోణాలపై ఛార్జిషీట్ వేస్తాం
Shabbir Ali: గిరిజన తండాలు, రైతులతో కాంగ్రెస్ పార్టీ మమేకం
Shabbir Ali: వినూత్న కార్యక్రమాలతో కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలోకి వెళ్తుందని కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ కన్వీనర్ షబ్బీర్ అలీ అన్నారు. గిరిజన తండాలు, రైతులతో కాంగ్రెస్ పార్టీ మమేకమవుతుందన్నారు. తెలంగాణలో భూ కుంభకోణాలపై ఛార్జిషీట్ వేస్తామన్నారు. కర్ణాకట తరహాలో ప్రచార కార్యక్రమాలను రూపొందిస్తున్నామని తెలిపారు. జహీరాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ పార్లమెంటు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించబోతున్నట్లున్న తెలిపారు.