Telangana High Court: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
Telangana High Court: 75 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత సంచలన తీర్పు
Telangana High Court: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
Telangana High Court: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ములుగు జిల్లా మంగపేటలోని 23 గ్రామాలు.. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్‌లోకి వస్తాయని... 75 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ హైకోర్టు ఈ తీర్పు వెలువరించింది. ఆదివాసీలకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది హైకోర్టు.