Shankar Nayak: బతికిన వరకు బతికా.. ఇక నా వేట మొదలైంది

Shankar Nayak: మహబూబాబాద్‌ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సంచలన వ్యాఖ్యలు

Update: 2023-12-15 05:23 GMT

Shankar Nayak: బతికిన వరకు బతికా.. ఇక నా వేట మొదలైంది

Shankar Nayak: మహబూబాబాద్‌ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గూడూరులో పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించిన శంకర్ నాయక్‌.. తన ఓటమికి పార్టీలోనే వెన్నుపోటు పొడిచారంటూ హాట్ కామెంట్ చేశారు. శంకర్‌నాయక్‌ అంటే ఏంటో జిల్లా మొత్తానికి తెలుసన్న శంకర్ నాయక్.. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానన్నారు. ఇక తన వేట మొదలైందని.. ఎవరూ ఆపలేరని అన్నారు. కార్యకర్తలు అధైర్యపడొద్దని తెలిపారు.

Tags:    

Similar News