రూ.20కే చీర

Update: 2019-07-04 09:25 GMT

పెద్దపల్లిలో ఓ చీరల దుకాణంలో పెట్టిన ఆఫర్ తోపులాటకు దారి తీసింది. 20రూపాయలకే చీర అంటూ ఓ వస్త్రదుకాణం బంపర్ ఆఫర్ ప్రకటించింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. చీరల కోసం గంటల తరబడి ఎదురుచూశారు. అదే సమయంలో తోపులాట జరిగింది. దీంతో చీరలు అమ్మేందుకు నిర్వాహకులు నానా తంటాలు పడ్డారు.

Full View 

Tags:    

Similar News