కోతులను తప్పించబోయి చెట్లలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

*భద్రాచలం నుంచి సత్తుపల్లికి ఆర్టీసీ బస్సు వస్తుండగా ప్రమాదం

Update: 2022-09-15 08:29 GMT

కోతులను తప్పించబోయి చెట్లలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

Khammam: ఖమ్మం జిల్లా సత్తుపల్లి యతాలకుంటలో కోతులను తప్పించబోయి బస్సు చెట్లలోకి దూసుకెళ్లింది. పల్లెవెలుగు బస్సు భద్రాచలం నుంచి సత్తుపల్లికి వస్తుండగా ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సులో ఉన్న కళాశాల విద్యార్ధులను సురక్షితంగా బయటపడేలా చేశారు.

Tags:    

Similar News