Rohit Reddy: వై కేటగిరీ భద్రత కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం.. భద్రతా సిబ్బందితో ఫోటో షూట్ చేయడంపై విమర్శలు
Rohit Reddy: వై సెక్యురిటీ సిబ్బందితో రోహిత్ రెడ్డి ఫోటో షూట్
Rohit Reddy: వై కేటగిరీ భద్రత కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం.. భద్రతా సిబ్బందితో ఫోటో షూట్ చేయడంపై విమర్శలు
Rohit Reddy: ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. తనకు కల్పించిన భద్రతా సిబ్బందితో ఫోటో షూట్ చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నేపథ్యంలో పైలట్ రోహిత్ రెడ్డికి వై కేటగిరీ భద్రత కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే భద్రత సిబ్బందితో ఫోటో షూట్ చేయడంతో రోహిత్ రెడ్డి తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.