Suryapet: సూర్యాపేట జిల్లా రాయిన్‌గూడెంలో రోడ్డు ప్రమాదం

Suryapet: స్కూటీని తప్పించబోయి చెట్టును ఢీకొట్టిన ఎర్టీగా వాహనం

Update: 2024-04-11 10:20 GMT

Suryapet: సూర్యాపేట జిల్లా రాయిన్‌గూడెంలో రోడ్డు ప్రమాదం

Suryapet: సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీని తప్పించబోయే క్రమంలో అదుపుతప్పిన ఎర్టీగా వాహనం చెట్టుని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రాయింగూడెం వద్ద నేషనల్ హైవే‌పై ఈ ప్రమాదం జరిగింది. మృతులు నల్గొండ జిల్లా కేతేపల్లికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

Tags:    

Similar News