హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం

Update: 2019-12-31 03:54 GMT
ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదానికి ఇద్దరు విద్యార్ధులు బలయ్యారు. ఉప్పల్ లో స్కూల్ ఆటోను వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. లారీ వేగంగా రావడమే ఈ ప్రమాదానికి కారణమని భావించిన పోలీసులు లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.


Tags:    

Similar News