Revanth Reddy: ఇంటర్మీడియట్ ఫలితాలనుద్దేశించి రేవంత్ రెడ్డి ట్వీట్..
Revanth Reddy: పేద పిల్లలు విద్య బోధనకు దూరమయ్యారు : రేవంత్ రెడ్డి
Revanth Reddy: ఇంటర్మీడియట్ ఫలితాలనుద్దేశించి రేవంత్ రెడ్డి ట్వీట్..
Revanth Reddy: ఇంటర్మీడియట్ ఫలితాలనుద్దేశించి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ట్వీట్ చేసారు. కరోనా సమయంలో ఆర్ధిక ఇబ్బందులతో లక్షలాది మంది పేద పిల్లలు విద్య బోధనకు దూరమయ్యారని.. ఆన్‌లైన్ క్లాసులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంలో ప్రభుత్వం విఫలమైనందునే తాము పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం బాధ్యతవహించాలి అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేసారు.