Venkataramana Reddy: ప్రజల ఆశీస్సులతో రేవంత్ రెడ్డి సీఎం కాలేదు
Venkataramana Reddy: సీఎం పదవి అనుకోకుండా కలిసి వచ్చింది
Venkataramana Reddy: ప్రజల ఆశీస్సులతో రేవంత్ రెడ్డి సీఎం కాలేదు
Venkataramana Reddy: తెలంగాణలో కాంగ్రెస్ చావుతప్పి కన్ను లొట్టపోయినట్టు అధికారంలోకి వచ్చిందని బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. అదృష్టం కలిసొచ్చి.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని.. నిజానికి ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రి పదవి రాలేదని విమర్శించారు. మహబూబ్‌నగర్‌లో జరిగిన పార్లమెంట్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి.. కామారెడ్డి శాసన సభ్యులు వెంకటరమణారెడ్డి అతిథిగా హాజరయ్యారు.