Revanth Reddy: 3,650 రోజులు బీఆర్ఎస్ అధికారంలోకి ఉండి.. ఉద్యోగాల భర్తీ ఎందుకు చేయలేదు?
Revanth Reddy: కేసీఆర్ సరిచేసిన వాస్తు మనకు అక్కరకు వచ్చింది
Revanth Reddy: 3,650 రోజులు బీఆర్ఎస్ అధికారంలోకి ఉండి.. ఉద్యోగాల భర్తీ ఎందుకు చేయలేదు?
Revanth Reddy: హైదరాబాద్ ఎల్బీస్టేడియంలో గురుకుల టీచర్లకు నియామక పత్రాలను అందజేశారు సీఎం రేవంత్. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్‌పై రేవంత్ విమర్శలు గుప్పించారు. మేడిగడ్డ కుంగితే ఎవరికీ తెలియకుండా పహారా పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులపై సభలో చర్చ పెడితే రాకుండా పారిపోయారని ఎద్దేవా చేశారు. 3వేల 650 రోజులు బీఆర్ఎస్ అధికారంలోకి ఉండి..ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేదని సీఎం రేవంత్ ప్రశ్నించారు.