Revanth Reddy: నా వ్యాఖ్యలు వక్రీకరించారు.. ఉచిత విద్యుత్ పెటేంట్ కాంగ్రెస్ పార్టీదే
Revanth Reddy: విద్యుత్ అంశం మాటలపై రేవంత్ రెడ్డి క్లారిటీ
Revanth Reddy: నా వ్యాఖ్యలు వక్రీకరించారు.. ఉచిత విద్యుత్ పెటేంట్ కాంగ్రెస్ పార్టీదే
Revanth Reddy: విద్యుత్ అంశంపై అమెరికాలో తాను చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తాను మాట్లాడిన వీడియోలను బీఆర్ఎస్ పార్టీ వాళ్లు అనుకూలంగా కట్ చేసుకొని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నాటి రైతుల పరిస్థితులను గమనించిన కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం...ఉచిత విద్యుత్ తో పాటు రైతులపై నమోదైన అన్ని కేసులను హామీ ఇచ్చిందన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రమాణస్వీకారం సందర్భంగా...ఉచిత విద్యుత్ ఫైల్ పై సంతకం చేశారని గుర్తు చేశారు. ఉచిత్ విద్యుత్ తో పాటు నాణ్యమైన విద్యుత్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.