ఎన్నికల్లో మద్యం, డబ్బులు పంచమని అమరవీరుల స్థూపం వద్ద.. ప్రమాణం చేద్దామని సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరిన రేవంత్
Revanth Reddy: సవాల్‌కు అనుగుణంగా అమరవీరుల స్థూపం వద్దకు రేవంత్‌రెడ్డి
ఎన్నికల్లో మద్యం, డబ్బులు పంచమని అమరవీరుల స్థూపం వద్ద.. ప్రమాణం చేద్దామని సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరిన రేవంత్
Revanth Reddy: కాసేపట్లో అమరవీరుల స్థూపం దగ్గరికి టీపీసీసీ ఛీప్ రేవంత్‌రెడ్డి రానున్నారు. ఎన్నికల్లో మద్యం, డబ్బులు పంచమని అమరవీరుల స్థూపం వద్ద.. ప్రమాణం చేద్దామని సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. సవాల్‌కు అనుగుణంగా అమరవీరుల స్థూపం వద్దకు రేవంత్‌రెడ్డి రానున్నారు.