Revanth Reddy: ఈ ఎన్నికల్లో ఒక్క మందు చుక్క పంచము
Revanth Reddy: అనా పైసా పంపిణీ చేయకుండా గ్యారెంటీలతోనే ఎన్నికలకు వెళ్తాం
Revanth Reddy: ఈ ఎన్నికల్లో ఒక్క మందు చుక్క పంచము
Revanth Reddy: కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీకి డబ్బు అందుతోందని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారని.. నిజానికి ఎన్నికల్లో ధనబలం చూపించేది బీఆర్ఎస్ పార్టీనేని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌పై వస్తున్న ఆరోపణలను ఖండించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ధనప్రవాహం ప్రదర్శించిందని తమకు అంత స్తోమత లేదన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క మందు చుక్క పంచకుండా.. అనా పైసా పంపిణీ చేయకుండా కేవలం గ్యారెంటీలతోనే ఈ ఎన్నికల్లోకి వెళ్తామని.. దమ్ముంటే బీఆర్ఎస్ కూడా రావాలని కేసీఆర్‌కు సవాల్ విసిరారు.