Anil Yadav: మాజీ మంత్రి కేటీఆర్‌పై రాజ్యసభ ఎంపీ అనిల్ యాదవ్ ఫైర్
Anil Yadav: ప్రజలు బుద్ధిచెప్పినా కేటీఆర్‌కు అహంకారం తగ్గలేదు
Anil Yadav: మాజీ మంత్రి కేటీఆర్‌పై రాజ్యసభ ఎంపీ అనిల్ యాదవ్ ఫైర్
Anil Yadav: మాజీ మంత్రి కేటీఆర్‌పై రాజ్యసభ ఎంపీ అనిల్ యాదవ్ ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్‌ను విమర్శించే స్థాయి కేటీఆర్‌కు లేదన్నారు. పదేళ్లలో కేటీఆర్ ఏం చేశారో ప్రజలకు తెలుసన్న అనిల్ యాదవ్.. మాటలు అదుపులో పెట్టుకోకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు.