BJP Laxman: జమిలి ఎన్నికలపై స్పందించిన రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్
BJP Laxman: జమిలి ఎన్నికలు నిర్వహించాలనేది ప్రధాని ఆలోచన
జమిలి ఎన్నికలపై స్పందించిన రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్
BJP Laxman: పెండింగ్‌లో ఉన్న బిల్లుల ఆమోదం కోసమే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. జమిలి ఎన్నికలు నిర్వహించడం ప్రధాని ఆలోచన అన్నారు లక్ష్మణ్. జమిలి ఎన్నికలతో ప్రజాధనం వృథా అయ్యే అవకాశం తగ్గుతుందన్నారు. జమిలి ఎన్నికలకు అందరూ మద్దతు తెలిపారన్నారు. న్యాయపరమైన అడ్డంకులను తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నారు. దేశంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం లేదన్నారు. ఎన్నిలెప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు లక్ష్మణ్.