Rajasingh: అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలకు రాజాసింగ్‌ కౌంటర్

Rajasingh: అక్బరుద్దీన్‌ ప్రచారం ముస్లింలను రెచ్చగొట్టేలా ఉంది-

Update: 2024-04-16 11:00 GMT

Rajasingh: అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలకు రాజాసింగ్‌ కౌంటర్

Rajasingh: తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కౌంటర్ ఇచ్చారు. ముస్లింలకు రెచ్చగొట్టేలా అక్బరుద్దీన్ ప్రచారం ఉందని మండిపడ్డారాయన. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతల కాళ్లు పట్టుకునే చరిత్ర ఎంఐఎం పార్టీదన్నారు. భవిష్యత్‌లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని.. అప్పుడు ఓవైసీ బ్రదర్స్‌కు ఎక్కడికి పంపించాలనేది డిసైడ్ చేస్తామని హాట్ కామెంట్స్ చేశారు రాజాసింగ్..

Tags:    

Similar News