Raja Singh: కాంట్రాక్టర్ల బిల్లులు ఏం చేశారో కేసీఆర్, కేటీఆర్ సమాధానం చెప్పాలి

Raja Singh: ఎందుకు పనిచేయడం లేదని ప్రశ్నిస్తే... గతంలో చేసిన పనులకు బిల్లులు రాలేదని చెబుతున్నారు

Update: 2023-10-08 05:52 GMT

Raja Singh: కాంట్రాక్టర్ల బిల్లులు ఏం చేశారో కేసీఆర్, కేటీఆర్ సమాధానం చెప్పాలి

Raja Singh: కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన డబ్బులను ఏం చేశారో సీఎం కేసీఆర్ సమా‎ధానం చెప్పాలన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. జీహెచ్ఎంసీ పరిధిలోని ఏ కాంట్రాక్టర్ కూడా పనులు చేయడం లేదన్నారు. ఎందుకు పనులు చేయడం లేదని అడిగితే... గతంలో చేసిన పనులకే డబ్బులు రాలేదని చెబుతున్నారని రాజాసింగ్ తెలిపారు. కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన డబ్బులు ఏం చేశారో కేటీఆర్, కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు.

Tags:    

Similar News