Raja Singh: పోలీసులు కేవలం ఒక వర్గం వారినే టార్గెట్ ఎలా చేస్తారు..?
Raja Singh: కుల్సంపుర పోలీసులు కొంతమంది హిందువులను అరెస్ట్ చేశారు
Raja Singh: పోలీసులు కేవలం ఒక వర్గం వారినే టార్గెట్ ఎలా చేస్తారు..?
Raja Singh: హైదరాబాద్‌లోని కుల్సంపుర పోలీసులు నిన్న కొంత మంది హిందువులను అరెస్ట్ చేశారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. మిలాద్ ఉన్ నబీ జులుస్ కార్యక్రమాల్లో జై శ్రీరామ్ అని నినాదం చేసినందుకు వారిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తనకు తెలిపారని రాజాసింగ్ చెప్పారు. అక్కడ పరిస్థితిని గమనించకుండా కేవలం హిందూ వర్గాల మీదే పోలీసులు కేసులు పెడుతున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు.