Ramagundam: మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. ట్రిమ్మింగ్‌ మిషన్‌తో జూనియర్‌ జుట్టు కత్తిరించిన సీనియర్స్

Ramagundam: ర్యాగింగ్‌ కలకలంపై విచారణ చేపట్టిన పోలీసులు

Update: 2024-02-14 05:39 GMT

Ramagundam: మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. ట్రిమ్మింగ్‌ మిషన్‌తో జూనియర్‌ జుట్టు కత్తిరించిన సీనియర్స్

Ramagundam: పెద్దపెల్లి జిల్లా రామగుండం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. సీనియర్ విద్యార్థులు తనను ర్యాగింగ్ చేశారని జూనియర్ విద్యార్థి ఆరోపించాడు. ట్రిమ్మింగ్ మిషన్‌తో తల వెంట్రుకలు తొలగించారని జూనియర్ విద్యార్థి తెలిపాడు. దీంతో భయాందోళనకు గురైన విద్యార్థి కాలేజీ నుంచి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడకు వెళ్లి విచారణ చేపట్టారు.

Tags:    

Similar News