Preethi Father: మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ జరగలేదని డీఎంఈ చెప్పడం సరికాదు
Preethi Father: కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి
Preethi Father: మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ జరగలేదని డీఎంఈ చెప్పడం సరికాదు
Kakatiya Medical College: మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ జరగలేదని డీఎంఈ చెప్పడం సరికాదన్నారు ప్రీతి తండ్రి. కౌన్సిలింగ్ ఇస్తే ప్రీతి తమకు చెప్పేదని గతంలో కాలేజీ యాజమాన్యానికి, పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ప్రీతి మొబైల్‌ను సీజ్ చేశారని మొబైల్‌లో డేటా డిలీట్ చేశారనే అనుమానాలు ఉన్నాయన్నారు. కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.