Ponnala Lakshmaiah: సీఎం కేసీఆర్‌తో పొన్నాల భేటీ..
Ponnala Lakshmaiah: BRSలో చేరిక తేదీని త్వరలో ప్రకటించనున్న పొన్నాల
Ponnala Lakshmaiah: సీఎం కేసీఆర్‌తో పొన్నాల భేటీ..
Ponnala Lakshmaiah: సీఎం కేసీఆర్‌తో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య భేటీ అయ్యారు. సూమారు 20 నిమిషాలపాటు ఆయన సీఎంతో సమావేశమయ్యారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి పొన్నాల రాజీనామా చేశారు. నిన్న పొన్నాల ఇంటికి వెళ్లిన కేటీఆర్...బీఆర్‌ఎస్‌లో ఆయనను ఆహ్వానించారు. BRSలో చేరిక తేదీని పొన్నాల త్వరలో ప్రకటించనున్నారు.