Preeti Case: ఖమ్మం జిల్లా జైల్ నుంచి సైఫ్‌ను వరంగల్‌కు తరలించిన పోలీసులు
Preeti Case: ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న సైఫ్
Preeti Case: ఖమ్మం జిల్లా జైల్ నుంచి సైఫ్‌ను వరంగల్‌కు తరలించిన పోలీసులు
Preeti Case: ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న సైఫ్‌ను ఖమ్మం జిల్లా జైలు నుంచి వరంగల్‌కు తరలించారు. ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న సైఫ్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని వరంగల్ పోలీసులు కోర్టును ఆశ్రయించారు. నాలుగు రోజుల పాటు సైఫ్‌ను కస్టడీకి ఇచ్చారు. ఈ నేపథ్యంలో వరంగల్ నుంచి వచ్చిన పోలీసులు ఖమ్మం జైలు నుంచి తమ కస్టడీకి తీసుకున్నారు.