Preethi Case: ప్రీతిది ఆత్మహత్యగా నిర్ధారించిన పోలీసులు
Preethi Case: ప్రీతి పోర్టుమార్టం రిపోర్టు ద్వారా వెల్లడి
Preethi Case: ప్రీతిది ఆత్మహత్యగా నిర్ధారించిన పోలీసులు
Preethi Case: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రీతి కేసులో కీలక విషయాలు వెల్లడించారు పోలీసులు. ప్రీతిది ఆత్మహత్యే అన్నారు వరంగల్ సీపీ రంగనాథ్. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా నిర్ధారించినట్లు తెలిపారు. ప్రీతి ఆత్మహత్యకు సైఫే ప్రధాన కారణమన్నారు. వారం,పది రోజుల్లో చార్జ్ షీట్ దాఖలు చేస్తామని సీపీ రంగనాథ్ తెలిపారు.