Modi: మాజీ సీఎం కేసీఆర్ గాయంపై స్పందించిన ప్రధాని మోడీ
Modi: కేసీఆర్ త్వరగా కోలుకుని మంచి ఆరోగ్యంతో ఉండాలి
Modi: మాజీ సీఎం కేసీఆర్ గాయంపై స్పందించిన ప్రధాని మోడీ
Modi: మాజీ సీఎం కేసీఆర్‌కు గాయం కావడంతో ప్రధాని మోడీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. కేసీఆర్ కాలికి గాయమైందని తెలిసి బాధపడ్డానని మోడీ అన్నారు. కేసీఆర్ త్వరగా కోలుకుని మంచి ఆరోగ్యంతో ఉండాలని ప్రధాని మోడీ ట్విట్టర్ ద్వారా కోరుకున్నారు.